food

స్టామినా కోసం రోజుకు వ్యాయామం ఎంతసేపు?...మనం తినే ఆహారంలో అన్ని రకాల పోషక పదార్థాలు ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ప్రతి ఒక్కరు కూడా సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. మనకి తగ్గ కేలరీలు, పోషక పదార్ధాలు అ

మనం తినే ఆహారంలో అన్ని రకాల పోషక పదార్థాలు ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది.
నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ప్రతి ఒక్కరు కూడా సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. మనకి తగ్గ కేలరీలు, పోషక పదార్ధాలు అందాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుంది. పోషక పదార్థాలు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే ఎక్కువ బరువు పెరగకుండా కూడా చూసుకుంటుంది. అదేవిధంగా సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల ఎటువంటి ఒత్తిడి ఉండదు. బరువు కూడా సమానంగా ఉంటాము. 

మటన్ అదే పనిగా తింటున్నారా!..అయితే జాగ్రత్త?..

నాన్ వెజ్ లో చాలా మంది మటన్ అంటే ఎంతో ఇష్టపడతారు. మటన్ లో అధికంగా ప్రొటీన్లు ఉంటాయి. మేకపోతు, పొటేలు మాసాన్ని మటన్ గా పిలుస్తారు. శరీరానికి అవసరమైన పోషక విలువలు కలిగిన మంచి పౌష్టికాహారంగా నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీనిని మితంగా మాత్రమే తీసుకోవాలి. అధికమోతాదులో తీసుకోవటం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.   

పాలు తాగితే బరువు పెరగటం ఖాయమా?..

Milk : ఇటీవలికాలంలో చాలా మందికి బరువు పెద్ద సమస్యగా మారింది. ఏంతిన్నా బరువు పెరుగుతామన్న భయం పట్టుకుంది. అయితే పాలు విషయంలో కూడా చాలామందికి అపోహలు ఉన్నాయి. పాలు తాగితే బరువు పెరుగుతారని కొంతమంది నమ్ముతారు. ఇది నిజమేనా.. వాస్తవానికి పాలు ఆరోగ్యకరం ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇది కొవ్వును కూడా కలిగి ఉంటుంది. అయితే పాలు తాగితే నిజంగానే బరువు పెరుగుతారా అనే విషయం గురించి తెలుసుకుందాం.

Fasting : ఉపవాసం చేస్తే చెడు కొలెస్టాల్ తగ్గుతుందా!..

Fasting : చాలామంది వివిధ రకాల కారణాలు చెబుతూ వారంలో వారికి ఇష్టమైన రోజున ఉపవాసం ఉంటారు. ఆధ్యాత్మిక భావనతో చాలా మంది ఉపపాసాలు చేస్తారు.. అయితే ఈ విధంగా ఉపవాసం చేయటం మంచిదేనా? ఉపవాసం చేయటం వల్ల ఎలాంటి ప్రమాదాలు తలెత్తవా? అనే విషయానికి వస్తే ఉపవాసం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ఆయుర్వేదంలో ఉపవాసాన్ని లంకనం పేరుతో ప్రత్యేకంగా చెప్పబడింది. మరి ఉపవాసం చేయటం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

casturd Apple : సీతాఫలం ఆరోగ్యం పాలిట రక్షణ ఫలం

casturd Apple : సీతాఫలం వీటిని ఇంగ్లీషులో కస్టర్డ్ యాపిల్స్ అని కూడా అంటారు. శీతాకాలంలో మాత్రమే లభించే ఈ పండ్లును అందరు బాగా ఇష్టపడతారు. సీతాఫలం అద్భుతమైన రుచితో పాటు మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా ఉండటంతో ఆరోగ్యానికి మంచిది. అలాగే సీతాఫలం మొక్కలోని ఆకులు, బెరడు, వేరు ఇలా ప్రతి భాగంలోనూ ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో సీతాఫలం ఆకులను, బెరడు, వేర్లను ఉపయోగించి డయాబెటిస్, గుండె జబ్బులు చర్మ వ్యాధులు, డయేరియా వంటి వ్యాధులకు అద్భుత పరిష్కారం చూపబడింది. ఔషధ గుణాలు కలిగిన సీతాఫలం మొక్క భాగాలను వివిధ రకాల వ్యాధుల నివారణలో ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం.

Subscribe to RSS - food