EXERCISE

స్టామినా కోసం రోజుకు వ్యాయామం ఎంతసేపు?...మనం తినే ఆహారంలో అన్ని రకాల పోషక పదార్థాలు ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ప్రతి ఒక్కరు కూడా సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. మనకి తగ్గ కేలరీలు, పోషక పదార్ధాలు అ

మనం తినే ఆహారంలో అన్ని రకాల పోషక పదార్థాలు ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది.
నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ప్రతి ఒక్కరు కూడా సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. మనకి తగ్గ కేలరీలు, పోషక పదార్ధాలు అందాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుంది. పోషక పదార్థాలు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే ఎక్కువ బరువు పెరగకుండా కూడా చూసుకుంటుంది. అదేవిధంగా సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల ఎటువంటి ఒత్తిడి ఉండదు. బరువు కూడా సమానంగా ఉంటాము. 

Subscribe to RSS - EXERCISE